Wednesday, August 8, 2012

శ్రీ ఉషశ్రీ గారి భాగవతం ప్రవచనాలు

5 comments:

  1. ఎంత అద్భుతమైన అవకాశం కల్పించారండీ... ఇలాటివి వినడానికి ఎంతో పెట్టి పుట్టాలి....

    ReplyDelete
  2. ivi download chesukovaalante elaa andi?
    aa chance emainaa vundantaara?

    ReplyDelete
  3. ఉషశ్రీ గారి రామాయణం, భారతం, విన్నాను, భాగవతం వినే సావకాశం కలగచేసినందుకు ధన్యవాదాలు. తీరుబడిగా వింటా.భాగవతమంటే చెవి కోసుకుంటా.

    ReplyDelete
  4. బండి శ్రీనివాస శర్మగారు,
    ఉషశ్రీ గారి భాగవతం మొదటి భాగం విన్నా.
    మమ్మల్ని ధన్యులను చేశారు.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. శ్రీనివాస శర్మ గారూ,
    నమస్కారం. పూర్తిగా విన్నా. ధన్యుడనయ్యా. తరువాతవి కూడా పెడతారని ఆశిస్తాను.భాగవత ఉషశ్రీ గారిది ఉన్నది, కాని ప్రవచనం వినడం ఆనందం. ఉషశ్రీ గారు స్వర్గంలో ఉన్నా వారికి వందనం.

    ReplyDelete